కట్టిపడేసే కూర్గ్‌ అందాలు..తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..! | Here's The List Of Best And Must Visit Places In Karnataka Coorg With Photos Story In Telugu | Sakshi
Sakshi News home page

Best Places In Coorg: కట్టిపడేసే కూర్గ్‌ అందాలు..తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!

Jun 3 2025 5:24 PM | Updated on Jun 3 2025 6:09 PM

Must Visit These Places In Coorg Karnataka1
1/9

Must Visit These Places In Coorg Karnataka2
2/9

అబ్బే జలపాతం కూర్గ్‌ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య స్వర్గాన్ని తలపించే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం.

Must Visit These Places In Coorg Karnataka3
3/9

నాగర్‌హొళె జాతీయ పార్క్‌ ఆ కారణంగా నాగర్‍హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

Must Visit These Places In Coorg Karnataka4
4/9

హనీ వాలి హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్‌ స్పాట్‌.

Must Visit These Places In Coorg Karnataka5
5/9

హొన్నమన కెరె లెక్‌ కూర్గ్‌ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది.

Must Visit These Places In Coorg Karnataka6
6/9

సోమవారపేట్ సోమవారపేట్‌ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు.

Must Visit These Places In Coorg Karnataka7
7/9

నామ్‌డ్రోలింగ్ ఆరామం ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్‌ ఒకటి. ఈ మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Must Visit These Places In Coorg Karnataka8
8/9

ఓంకారేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది.

Must Visit These Places In Coorg Karnataka9
9/9

మడికెరి కోట ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement