విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం(అక్టోబర్ 7, మంగళవారం) ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది. పూజారి.. సిరిమానును అధిరోహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు

Oct 7 2025 9:34 PM | Updated on Oct 7 2025 9:43 PM