పోచమ్మ బోనాల సందడి | grand celebrations of pochamma bonalu | Sakshi
Sakshi News home page

పోచమ్మ బోనాల సందడి

Aug 22 2016 12:53 AM | Updated on Mar 21 2024 7:06 PM

grand celebrations of pochamma bonalu1
1/5

పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి,  ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.  

grand celebrations of pochamma bonalu2
2/5

పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి,  ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.  

grand celebrations of pochamma bonalu3
3/5

పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి,  ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.  

grand celebrations of pochamma bonalu4
4/5

పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి,  ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.  

grand celebrations of pochamma bonalu5
5/5

పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి,  ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.  

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement