రాతివనం.. అపురూపం | historical stone idols raathivanam in kurnool andrapradesh | Sakshi
Sakshi News home page

రాతివనం.. అపురూపం

Jan 19 2026 5:05 PM | Updated on Jan 19 2026 8:10 PM

historical stone idols raathivanam in kurnool andrapradesh1
1/11

historical stone idols raathivanam in kurnool andrapradesh2
2/11

దూరం నుంచి చూస్తే ఎంతో నైపుణ్యం ఉన్న శిల్పి చెక్కినట్లుగా కొన్ని.. రాయిపై రాయి ఎవరో పేర్చినట్లుగా మరి కొన్ని కనిపిస్తాయి.

historical stone idols raathivanam in kurnool andrapradesh3
3/11

సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుట్టల నిండా అద్భుతమైన అందాలు మనస్సు దోచుకుంటున్నాయి.

historical stone idols raathivanam in kurnool andrapradesh4
4/11

వందల ఎకరాల్లో విస్తరించిన రాతి వనంలో ఎటు చూసినా ప్రకృతి చెక్కిన శిల్పాలు ఉన్నాయి.

historical stone idols raathivanam in kurnool andrapradesh5
5/11

నిశితంగా పరిశీలిస్తే ఏదో రూపం అందులో దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

historical stone idols raathivanam in kurnool andrapradesh6
6/11

కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి పక్కన, ఓర్వకల్లు సమీపంలోని రాతి వనం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

historical stone idols raathivanam in kurnool andrapradesh7
7/11

టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాక్ గార్డెన్ను నిత్యం పర్యాటకులు సందర్శిస్తూ కి'ర్రాక్' అంటున్నారు.

historical stone idols raathivanam in kurnool andrapradesh8
8/11

historical stone idols raathivanam in kurnool andrapradesh9
9/11

historical stone idols raathivanam in kurnool andrapradesh10
10/11

historical stone idols raathivanam in kurnool andrapradesh11
11/11

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement