తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు) | Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos | Sakshi
Sakshi News home page

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

May 6 2026 10:29 AM | Updated on May 6 2026 10:33 AM

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos1
1/19

తిరుపతి : ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. బుధవారం నుంచి వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర జరగనుంది.. కనుక నగరవాసులెవరూ ఊరు వదలి వెళ్లరాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా తిరిగి వెళ్లిపోవాలహో.. అని కైకాల వారు మంగళవారం రాత్రి చాటింపు వేశారు.

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos2
2/19

జాతరలో భాగంగా ఉదయం 7.30 గంటలకు ఆలయ అవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి భక్తుల సమక్షంలో శాస్తోక్తంగా అభిషేకం, పూజలు చేసి, ఒడిబాలు సమర్పించారు.

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos3
3/19

అలాగే ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు, విశేషాలంకరణ చేసి కొలువు తీర్చారు.

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos4
4/19

ఈ సందర్భంగా భక్తులు పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos5
5/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos6
6/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos7
7/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos8
8/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos9
9/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos10
10/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos11
11/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos12
12/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos13
13/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos14
14/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos15
15/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos16
16/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos17
17/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos18
18/19

Tirupati Gangamma Jatara 2026 Begins HD Photos19
19/19

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement