తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు) | Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos | Sakshi
Sakshi News home page

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

Jun 27 2026 8:29 AM | Updated on Jun 27 2026 8:44 AM

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos1
1/15

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం జ్యేష్టాభిషేకం శాస్తోక్తంగా ప్రారంభమైంది. ఏటా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos2
2/15

ఈ సందర్భంగా శాంతిహోమం చేశారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు.

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos3
3/15

ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos4
4/15

అనంతరం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో విహరించారు.

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos5
5/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos6
6/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos7
7/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos8
8/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos9
9/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos10
10/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos11
11/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos12
12/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos13
13/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos14
14/15

Devotional : Tirumala Srivari Jyeshtabhishekam Photos15
15/15

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement