కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ | LNG terminal to be formed in kakinada, says chandra babu | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్

Sep 25 2015 4:00 PM | Updated on Jul 28 2018 6:35 PM

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ - Sakshi

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు.

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గెయిల్ కంపెనీల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

కాకినాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కాకినాడ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 48 శాతం వాటా ఉంటుందని వెల్లడించారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement