విద్యుధ్ఘాతంతో బాలుడి మృతి | Boy dies to current shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో బాలుడి మృతి

Sep 19 2015 10:39 PM | Updated on Mar 22 2019 5:29 PM

విద్యుద్ఘాతంతో బాలుడు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లితండాలో శనివారం జరిగింది.

డిచ్‌పల్లి(నిజామాబాద్): విద్యుద్ఘాతంతో బాలుడు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లితండాలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పవన్(8) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాద వశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement