విద్యుధ్ఘాతంతో బాలుడి మృతి
డిచ్పల్లి(నిజామాబాద్): విద్యుద్ఘాతంతో బాలుడు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లితండాలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పవన్(8) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాద వశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.