పెన్షన్ల కోసం రైతుల ఆందోళన | protest for pentions | Sakshi
Sakshi News home page

పెన్షన్ల కోసం రైతుల ఆందోళన

Jan 12 2015 5:31 PM | Updated on Jul 6 2019 4:04 PM

కరీంనగర్: చిగురు మామిడి మండలం ముల్కనూరులో అర్హులైన వారికి పెన్షన్లు అందటం లేదని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారు.

కరీంనగర్: చిగురు మామిడి మండలం ముల్కనూరులో అర్హులైన వారికి పెన్షన్లు అందటం లేదని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు
తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాల
ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement