గోదావరిఖనిలో రెండు వర్గాల పరస్పర దాడులు | Mutual attacks from both sides in godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో రెండు వర్గాల పరస్పర దాడులు

Mar 25 2015 11:15 PM | Updated on Sep 2 2017 11:22 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాల వారు కత్తులు మారాణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమం ఉంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement