కల్లూరులో భారీ చోరి | huge theft in khammam distirict | Sakshi
Sakshi News home page

కల్లూరులో భారీ చోరి

Feb 14 2015 10:48 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఖమ్మం జిల్లా కల్లూరులో కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో ఏకంగా ఐదు ఇళ్లో భారీ చోరీలు జరిగాయి.

ఖమ్మం : ఖమ్మం జిల్లా కల్లూరులోని కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో ఏకంగా ఐదు ఇళ్లలో భారీ చోరీలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. మొత్తం ఐదు ఇళ్లల్లో చొరబడిన దొంగలు బంగారంతో పాటు, నగదును ఎత్తుకెళ్లారు. 

బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని చోరీలు జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
(కల్లూరు)

Advertisement
 
Advertisement
Advertisement