సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు | Sasans Nithyananda case to court | Sakshi
Sakshi News home page

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

Aug 28 2014 1:44 AM | Updated on Sep 2 2017 12:32 PM

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

సషన్స్ కోర్టుకు నిత్యానంద కేసు

నిత్యానంద కేసు సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎస్.హెచ్ హొసగౌడ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, బెంగళూరు : నిత్యానంద కేసు సెషన్స్  కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎస్.హెచ్ హొసగౌడ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యాచార ఆరోపణల కింద నిత్యానంద పురుషత్వ పరీక్షలకు సంబంధించిన కేసు రామనగర జిల్లా కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనశిష్యులతో కలిసి కోర్టుకు బుధవారం నిత్యానంద హాజరయ్యారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత  సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement