శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
శేషాచలం కొండల్లో మళ్లీ అగ్ని ప్రమాదం
Oct 26 2016 3:00 PM | Updated on Sep 5 2018 9:47 PM
తిరుమల: శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. గోగర్భం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement


