తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush very less in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Dec 31 2016 8:50 AM | Updated on Sep 5 2017 12:03 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా శీఘ్రంగానే పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement