శ్రీవారి సన్నిధిలో నటుడు రాజేంద్రప్రసాద్‌ | actor rajendra prasad visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో నటుడు రాజేంద్రప్రసాద్‌

Apr 1 2017 10:47 AM | Updated on Sep 5 2017 7:41 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ శనివారం ఉదయం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ  బ్రేక్‌ దర‍్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement