జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం | AP Elections Today For Filing Nominations | Sakshi
Sakshi News home page

జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

Mar 25 2019 10:51 AM | Updated on Mar 25 2019 10:51 AM

AP Elections Today For Filing Nominations - Sakshi

సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. నేడు చివరి తేదీ కావటంతో నామినేషన్ల్ వేయటం కోసం క్యూ కట్టిన నేతలు‌. అనతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జోరుగా నామినేషన్ల వేస్తున్నారు. రాప్తాడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా తలారిరంగయ్య, హిందూపురం లోకసభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గోరంట్ల మాధవ్ దంపతుల నామినేషన్ దాఖలు నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement