జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు మృతి | terrorists attack petroling jawans, two died | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు మృతి

Feb 23 2017 8:39 AM | Updated on Sep 5 2017 4:26 AM

జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు మృతి

రాష్ట్రంలోని షోపియన్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు.

జమ్మూకశ్మీర్‌: రాష్ట్రంలోని షోపియన్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పలు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా.. స్ధానిక మహిళ ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు జవానులు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement