శ్రీలంక అదుపులో భారత జాలర్లు | lankan navy nabs 4 indian fishermen | Sakshi
Sakshi News home page

శ్రీలంక అదుపులో భారత జాలర్లు

Jun 22 2017 2:41 PM | Updated on Sep 5 2017 2:14 PM

తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్‌ కమాండర్‌ చమిందా మీడియాకు తెలిపారు.
 
సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement