గుజరాత్‌లో భూకంపం | Earthquake In Rajkot At Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో భూకంపం

Jun 14 2020 8:52 PM | Updated on Jun 14 2020 9:01 PM

Earthquake In Rajkot At Gujarat - Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌: గుజరాత్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్‌కోట్‌, గుజరాత్‌ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్‌కోట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం స్పందన)

Advertisement
 
Advertisement
Advertisement