ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి | A 103-Year-old, schoolgirls among those who tied rakhi to PM Narendra modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి

Aug 7 2017 8:36 PM | Updated on Aug 15 2018 2:32 PM

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి - Sakshi

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి

రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.

న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.103 ఏళ్ల బామ్మ షర్బతి దేవి సోమవారం మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. బామ్మతో రాఖీ కట్టించుకున్న ప్రధాని... ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. వీల్‌ చెయిర్‌కు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆమెతో ముచ్చటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement