మహేశ్‌ సరసన కీర్తి | Keerthy Suresh in Sarkari vari Pata Mahesh babu next | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సరసన కీర్తి

Jun 19 2020 5:39 AM | Updated on Jun 19 2020 5:39 AM

Keerthy Suresh in Sarkari vari Pata Mahesh babu next - Sakshi

‘సర్కారు వారి పాట’ చిత్రబృందానికి హీరోయిన్‌ దొరికింది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ కన్ఫార్మ్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తాను మహేశ్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు కీర్తీ సురేష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement