మార్కెట్‌​ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ దారుణ హత్య.. | ex market yard chairman brutal murder in anantapur district | Sakshi
Sakshi News home page

మార్కెట్‌​ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ దారుణ హత్య..

Aug 3 2017 10:42 AM | Updated on Jun 1 2018 8:39 PM

కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ బోయ బాదన్నను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు.

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ బోయ బాదన్నను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. గురువారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో తల, భూజాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement