పూల వెలుగులు | Flower Light | Sakshi
Sakshi News home page

పూల వెలుగులు

Aug 4 2013 11:08 PM | Updated on Sep 1 2017 9:38 PM

పూల వెలుగులు

పూల వెలుగులు

బల్బుల్ని పారేయకుండా పుష్పాలకు కుండీలుగా మారిస్తే పూలవెలుగులు విరజిమ్ముతాయి. బల్బు పైభాగంలో ఉన్న అల్యూమినియం.

 బల్బుల్ని పారేయకుండా పుష్పాలకు కుండీలుగా మారిస్తే పూలవెలుగులు విరజిమ్ముతాయి. బల్బు పైభాగంలో ఉన్న అల్యూమినియం మూతని జాగ్రత్తగా తొలగించి ఆ ప్రాంతాన్ని వస్త్రంతోగాని, టేపుతోగాని గాజు కనిపించకుండా చుట్టేయాలి. లేదంటే అల్యూమినియం మూతని కట్ చేసి బల్బులో కొన్ని నీళ్లు పోసి గులాబిపూలు వేసి సెంటర్ టేబుల్‌పై పెట్టుకోవాలి. కారిడార్‌లో పూలకుండీలపైన వేలాడేలా ఈ బల్బులను అమర్చుకుని వాటిలో చిన్నసైజు మొక్కలు పెట్టుకోవాలి. నీళ్లే కాకుండా బల్బులో చిన్న చిన్న రంగురంగురాళ్లు కూడా వేసుకుంటే చూడ్డానికి మరింత అందంగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement