ఆలయం తొలగించరాదని రాస్తారోకో | the protest for saving Hanuman temple | Sakshi
Sakshi News home page

ఆలయం తొలగించరాదని రాస్తారోకో

Aug 8 2016 5:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెమ్‌మోడి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించరాదని పేర్కొంటూ పెన్‌మోడి గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెమ్‌మోడి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించరాదని పేర్కొంటూ పెన్‌మోడి గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పెన్‌మోడి- పులిగడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రజల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement