నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు | sp family in kadiri narasimha temple | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు

Feb 9 2017 10:16 PM | Updated on Sep 5 2017 3:18 AM

నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు

నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు

స్థానిక లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో గురువారం ఎస్పీ రాజశేఖర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.

కదిరి అర్బన్‌ : స్థానిక  లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో గురువారం  ఎస్పీ రాజశేఖర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారికి ఘనస్వాగతం పలికారు.  ఎస్పీ దంపతులకు  ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట డీఎస్పీ రామాంజనేయులు,  సీఐ శ్రీనివాసులు,ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, గోపాలుడు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement