‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు | TDP MLA Bars BJP Leader Vishnuvardhan Reddy from Kadiri Temple Festival | Sakshi
Sakshi News home page

‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు

Mar 9 2026 9:46 PM | Updated on Mar 10 2026 8:48 AM

TDP MLA Bars BJP Leader Vishnuvardhan Reddy from Kadiri Temple Festival

సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్‌ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్‌ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఖండించారు.

గత 30ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నా. నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణువర్ధన్‌రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement