రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించి బంగారు పతకం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తూ రామలింగేశ్వరపేటలోని అమిరినేని రెయిన్‌బో స్కూల్ విద్యార్థులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
సింధూ విజయం కాంక్షిస్తూ..
Aug 19 2016 6:50 PM | Updated on Nov 9 2018 4:51 PM
మారీసుపేట: రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించి బంగారు పతకం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తూ రామలింగేశ్వరపేటలోని అమిరినేని రెయిన్‌బో స్కూల్ విద్యార్థులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్‌లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య, పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement


