'రెయిన్ గన్స్‌ పేరుతో రైతులను ముంచారు' | mp peddireddy mithunreddy fires on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'రెయిన్ గన్స్‌ పేరుతో రైతులను ముంచారు'

Oct 13 2016 5:56 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుణ్యమా అని రైతులు వలస వెళ్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుణ్యమా అని రైతులు వలస వెళ్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్‌ పేరుతో చంద్రబాబు రైతులను నట్టేట ముంచారన్నారు. పుష్కరాలకు రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు, రైతులకు ఎందుకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement