తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush at compartments in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 13 2015 9:45 PM | Updated on Sep 3 2017 1:57 PM

చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం  భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6గంటల వరకు మొత్తం 51,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 16 కంపార్ట్‌మెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉండగా వీరికి దర్శనం కోసం 7గంటలు, 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 4గంటల సమయం తీసుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement