బాలురను కోర్టులో హాజరుపర్చాలి | Boys were presented before the court | Sakshi
Sakshi News home page

బాలురను కోర్టులో హాజరుపర్చాలి

Jul 26 2016 12:14 AM | Updated on Jul 12 2019 3:37 PM

హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి అదుపులోకి తీసుకుని, వదిలేసిన 74 మంది బా లురను కోర్టులో హాజరు పర్చాల్సిందేనని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి సూచిం చారు. ఈ ఘటనపై జువైనల్‌ హోంలో సోమవా రం ప్రత్యేక బెంచ్‌ నిర్వహించారు.

పోచమ్మమైదాన్‌ : హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి అదుపులోకి తీసుకుని, వదిలేసిన 74 మంది బా లురను కోర్టులో హాజరు పర్చాల్సిందేనని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి సూచిం చారు. ఈ ఘటనపై జువైనల్‌ హోంలో సోమవా రం ప్రత్యేక బెంచ్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ బాలురను ఆదివారం వదిలిపెట్టామని, అయితే పూర్తి డా క్యుమెంట్లతో తిరిగి తీసుకురావాలని అన్నారు. కేసు ఇంక క్లోజ్‌ కాలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు చక్రధర్, బాల రాజు, సరిత పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement