మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారు.. సహకరించండి | bjp raithu mahasabha in tadepalligudem | Sakshi
Sakshi News home page

మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారు.. సహకరించండి

Nov 26 2016 6:02 PM | Updated on Mar 29 2019 6:00 PM

మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారు.. సహకరించండి - Sakshi

మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారు.. సహకరించండి

ప్రధాని నరేంద్ర మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారని, అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

తాడేపల్లిగూడెం: ప్రధాని నరేంద్ర మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారని, అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల ఆర్థిక ప్రక్షాళన జరిగిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన రైతు మహాసభలో వెంకయ్య మాట్లాడారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement