తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు | ACB checks in Tahasildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

Jun 27 2016 5:14 PM | Updated on Apr 4 2019 2:50 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ మార్కెట్ కమిటీ ఫిర్యాదు మేరకు కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ వరంగల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement