రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్‌చల్‌ | a stranger on train top | Sakshi
Sakshi News home page

రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

Aug 30 2016 12:15 AM | Updated on Aug 25 2018 4:51 PM

రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్‌చల్‌ - Sakshi

రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి∙వరంగల్‌ వైపునకు వెళ్తున్న గూడ్స్‌ రైలు కొత్త ప్లాట్‌ఫామ్‌ రెండో లైన్‌లో ఆగింది.

డోర్నకల్‌ : పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి∙వరంగల్‌ వైపునకు వెళ్తున్న గూడ్స్‌ రైలు కొత్త ప్లాట్‌ఫామ్‌ రెండో లైన్‌లో ఆగింది. ఈక్రమంలో మతిస్థిమితం లేని వ్యక్తి గూడ్సు రైలు బోగీపైకి ఎక్కి పడుకున్నాడు. సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని బోగీపై నుంచి దింపి స్టేషన్‌కు తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement