ఆటో, బస్సు ఢీ..10 మందికి గాయాలు | 10 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో, బస్సు ఢీ..10 మందికి గాయాలు

Apr 20 2016 11:25 AM | Updated on Aug 30 2018 4:07 PM

పెంటపాడు మండలం ముదునూరు వద్ద తాడేపల్లిగూడెం - భీమవరం రోడ్డుపై ఆటోను బస్సు ఢీకొట్టింది.

పెంటపాడు మండలం ముదునూరు వద్ద తాడేపల్లిగూడెం - భీమవరం రోడ్డుపై ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement