సాక్షి, బాపులపాడు: ఏం కష్టమొచ్చిందో ఏమో తన బిడ్డతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆరేళ్ళ వయసున్న కుమార్తెతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించింది ఆ మాతృమూర్తి. అయితే అదృష్టవశాత్తు తల్లీబిడ్డ గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, 
భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. 
కుమార్తె సహా తల్లి ఆత్మహత్యాయత్నం
Jan 20 2018 6:42 PM | Updated on Jan 20 2018 7:58 PM
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
