ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి | two students died in a tank | Sakshi
Sakshi News home page

Dec 24 2017 5:20 PM | Updated on Sep 28 2018 3:41 PM

two students died in a tank - Sakshi

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఉలిమెల్ల చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వీరిని 7వ తరగతి చదువుతున్న రాంచరణ్, 8వ తరగతి చదువుతున్న యశ్వంత్‌గా గుర్తించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement