ట్రాక్టర్‌ ట్రాలీ​ బోల్తా ఆరుగురి మృతి

Six Girls Dead Tractor Overturned On The Road In Bihar - Sakshi

పట్నా: ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన  బిహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రాజస్తాన్‌ నుంచి టైల్స్‌ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్‌ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top