ఘోర రోడ్డు ప్రమాదం | Road Accidents in Guntur | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

May 19 2018 8:04 PM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accidents in Guntur - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్పు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ రోజు  సాయం కాలం పలు రోడ్డు ప్రమాదాలో సుమారు ఆరు మంది మృతి చెందాగా, పలువురికి తీవ్రగాయలైయ్యాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వద్ద రోడ్డుకు పక్కన ఆగివున్న లారీని కారు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా పలుగురు గాయపడ్డారు.
 

గుంటూరు : జిల్లాలోని పలు చోట్ల  రోడ్డు ప్రమాదాలు జరిగాయి, తాడికొండ మండలం బండారుపల్లి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా మరీ కొందురు గాయపడ్డారు, రొపించర్ల మండలం రామిరెడ్డిపాలంలో మాహేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఆటో, బైక్‌ ఢీకొని, ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరీ పరిస్థితి విషమంగా ఉండగా వారిని దగ్గరలోని ఆసుపత్రి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement