తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jan 2 2018 8:46 AM | Updated on Jun 2 2018 2:56 PM

సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ఒక కంపార్టుమెంట్‌లో భక్తులు వెంకన‍్న దర‍్శనం కోసం వేచిఉన్నారు. సర‍్వదర‍్శనానికి 5 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 93,346 మంది భక్తులు దర్శించుకోగా, 23,667 మంది తలనీలాలు సమర్పించారు. నిన‍్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement