భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex ends more than 250 points down; metal stocks sink | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sep 15 2014 4:53 PM | Updated on Nov 9 2018 5:30 PM

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి.

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 26,802 వద్ద ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే సెన్సెక్స్185 పాయింట్లు క్షీణించి  27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమైంది.

ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 63 పాయింట్ల క్షీణించి 8,042 వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనించింది.

Advertisement
 
Advertisement
Advertisement