లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex closes 106 points up, metal stocks gain | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Nov 14 2014 4:50 PM | Updated on Sep 2 2017 4:28 PM

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.

ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 28,046.66  వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 8,389.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement