టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup - Sakshi

సాక్షి, ఎద్దన్నవారి పల్లి (చిత్తూరు) : మహిళలపై ఆంధప్రదేశ్ప్రభుత్వ దమనకాండ తెలియనిది కాదు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన వైఎస్జగన్మోహన్రెడ్డిని ఎద్దన్నవారి పల్లి వద్ద రమణమ్మ(45) అనే దివ్యాంగురాలు కలిశారు. దివ్యాంగులకు అందే పెన్షన్కింద తనకు నెలకు రూ.1500 రావాలని చెప్పారు. అయితే, తనకు కేవలం రూ. 1000 మాత్రమే ప్రతి నెలా అందుతోందని వైఎస్జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

----------------------------------- రాష్ట్రీయం -------------------------------
ఫైబర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ఎత్తుగడ

సాక్షి, విజయవాడ : టెక్నాలజీ పేరిట ఫైబర్గ్రిడ్ప్రాజెక్టుతో తెలుగుదేశం ప్రభుత్వం దారుమైన మోసానికి పాల్పడుతోందని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధికార...

హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు.

మంత్రులు అవివేకులు

సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో చిత్తూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

చిత్తూరులోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్సీసీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది....

వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్: ఉత్తమ్

హైదరాబాద్‌ : తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, దళిత, గిరిజన, బడుగు, బలహీల వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్‌...

తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్య

----------------------------------- జాతీయం -------------------------------
అందుకు కూడా ఎవరైనా విడాకులిస్తారా..? : కేంద్ర మంత్రి

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్తలాక్విధానంలో మార్పులు తెచ్చే బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టే రోజు కూడా ట్రిపుల్తలాక్కేసు వెలుగులోకి వచ్చింది...

2017 : సంచలన తీర్పులు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిన ఏడాది ఇది. ట్రిపుల్తలాక్‌, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు...

బీజేపీలో వింత పరిస్థితి

లక్నో: కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటును...

తల్లి, భార్యను వితంతువుల్లా మార్చారు

న్యూఢిల్లీ : బిడ్డతో తల్లి, భర్తతో భార్య సమావేశాన్ని పాకిస్తాన్విష ప్రచారానికి వినియోగించుకుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కుల్‌...

ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్తలాక్ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్తలాక్సవరణ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది....

---------------------------------- అంతర్జాతీయం -------------------------------

మా జోలికొస్తే.. ఎవరినీ వదిలిపెట్టం

జెరూసలేం : ఇరాన్దుందుడుకు చర్యలకు దిగితే.. ప్రతిఘటించేందుకు ఇజ్రాయల్సిద్ధంగానే ఉందని దేశ ప్రధాని బెంజిమన్నెతన్యాహూ స్పష్టం చేశారు....

చైనా దిగజారుడు రాజకీయాలు

ఖట్మాండు : చైనా భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్శిఖరం ఎత్తును కొలవాలన్న భారత్ప్రయత్నానికి డ్రాగన్...

బాంబులతో దద్దరిల్లిన కాబూల్.. భారీ ప్రాణనష్టం

కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. రాజధాని కాబూల్లోని షియా సాంస్కృతిక కళా వేదిక వద్ద పలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొని దాదాపు 40 మంది...

ఏడు నెలల తర్వాత భూమిపై అడుగు

సాక్షి, వెబ్డెస్క్‌ : బిగ్నీ రెకెట్ యాత్రా ఔత్సాహికుడు. ప్రపంచయానం చేయాలనే ఉద్దేశంతో 2014లో అమెరికాను వదిలి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి...

ఆరు అటాక్స్ ప్రపంచాన్ని గడగడలాడించాయి..

డిజిటల్ప్రపంచం.. ముందస్తు కంటే శరవేగంగా విస్తరిస్తున్న కొత్త లోకం. ప్రపంచం ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే స్పీడుగా దానిపై సైబర్అటాక్స్‌ ​కూడా...

----------------------------------- సినిమా -------------------------------

'ఒక్క క్షణం' మూవీ రివ్యూ

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని...

శశాంక్.. సందేశాల చిత్రం

పొట్టి చిత్రాలు తీయడంలో మన సిటీ కుర్రాళ్లు దిట్టలు. సృజనాత్మకతకు పెట్టింది పేరు మనవాళ్లు. ఎంతగా అంటే.. సమాజాన్ని మొత్తం చుట్టేసి పది నిమిషాల నిడివిలో...

ఏప్రిల్ 12 నుంచికృష్ణార్జున యుద్ధం

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ...

స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు

ఫ్యామిలీ వేడుకల నుంచి ఫ్యాషన్ఈవెంట్ల దాకా.. అవార్డ్ఫంక్షన్ల నుంచి ఆడియో లాంచ్ దాకా.. అన్నింటా తారల తళుకుబెళుకులే.

----------------------------------- క్రీడలు -------------------------------

సచిన్, లారాల సరసన కుక్

మెల్బోర్న్‌: గత పది ఇన్నింగ్స్ల్లో అర్థ శతకం కూడా నమోదు చేయని ఇంగ్లండ్మాజీ కెప్టెన్అలెస్టర్తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఐదో డబుల్ సెంచరీ..!

మెల్బోర్న్‌: ఇంగ్లండ్మాజీ కెప్టెన్అలెస్టర్కుక్డబుల్సెంచరీతో సత్తాచాటాడు. యాషెస్సిరీస్లో భాగంగా ఇక్కడ ఆసీస్తో జరుగుతున్న నాల్గో టెస్టు...

'300 కాదు.. 400 కూడా సాధ్యమే'

న్యూఢిల్లీ: ప్రపంచ వన్డే క్రికెట్లో ఏదొక రోజు 400 వ్యక్తిగత స్కోరును చూస్తామని అంటున్నాడు భారత దిగ్గజ ఆటగాడు కపిల్దేవ్‌. ప్రస్తుతం క్రికెటర్లు...

'అతనికే కాదు.. ఎవ్వరికీ భయపడం'

న్యూఢిల్లీ:తన పదునైన బౌలింగ్తో టీమిండియా బ్యాటింగ్లైనప్ను కకావికలం చేస్తానన్న దక్షిణాఫ్రికా పేసర్డేల్స్టెయిన్వ్యాఖ్యలకు మొహ్మద్షమీ దీటైన...

----------------------------------- బిజినెస్‌ -------------------------------

త్వరలోనే చౌకగా పెట్రోల్

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలోనే పెట్రోల్చౌకగా లభ్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం నేడు మిథనాల్పాలసీని ప్రకటించింది. పాలసీతో పెట్రోల్లో 15 శాతం...

బ్యాడ్న్యూస్ : పథకాల వడ్డీరేట్లు తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ : చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం బ్యాడ్న్యూస్చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై అందించే వడ్డీరేట్లను...

ఆధార్ లింక్పై ఫేస్బుక్ క్లారిటీ

నకిలీ ఖాతాలను అరికట్టడానికి ఫేస్బుక్తన యూజర్అకౌంట్లకు ఆధార్నెంబర్ను లింక్చేస్తుందని వస్తున్న వార్తలపై సోషల్మీడియా దిగ్గజం స్పందించింది....

'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'

న్యూఢిల్లీ : లిక్కర్కింగ్విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ఎయిర్లైన్స్మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్‌...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top