ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup 2nd September 2019 TDP Leaders Using Unparliamentary Language On YSRCP MLA Sridevi | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 2 2019 7:54 PM | Updated on Sep 2 2019 8:17 PM

Today News Roundup 2nd September 2019 TDP Leaders Using Unparliamentary Language On YSRCP MLA Sridevi - Sakshi

దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌ భారీ గణనాథుడిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు  దర్శించుకున్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement