తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండుతున్నాడు.
ఉదయం సాధారణంగా ఉన్నా.. మధ్యాహ్నం వేళల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ ఎండల తీవ్రతకు తోడు.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Apr 11 2026 11:06 AM | Updated on Apr 11 2026 11:16 AM