టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరూన్ రంగు పట్టు చీరలో ఆమె చూపించిన ట్రెడిషనల్ లుక్, డిజైనర్ బ్లౌజ్, అందమైన ఆభరణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Jul 20 2026 8:46 AM | Updated on Jul 20 2026 8:50 AM