హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి(Manasa Varanasi) మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. దేవకి నందన వాసుదేవ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
ఈ ఏడాది రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ విజయంతో పాపులర్ అయింది. రామ్‌చరణ్ పెద్ది మూవీలో ఐటం సాంగ్ చేయబోతుందన్న రూమర్స్‌తో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ క్యూట్ హీరోయిన్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..


