హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పలువురు ఔత్సాహికులు ఆసనాలు వేశారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.
Apr 11 2026 10:40 AM | Updated on Apr 11 2026 10:48 AM