శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ శుక్రవారం (ఏప్రిల్ 10న) థాంక్యూమీట్ నిర్వహించింది.


