తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Normal devotee rush at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Nov 18 2014 8:35 AM | Updated on Sep 2 2017 4:41 PM

తిరుమలలో మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.

తిరుమల: తిరుమలలో మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఉచిత, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు.

సోమవారం సాయంత్రం 6.00 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు :
ఉచిత గదులు - 20 ఖాళీగా ఉన్నాయి
రూ. 50 గదులు - 50 ఖాళీగా ఉన్నాయి
రూ. 100 గదులు - 110 ఖాళీగా ఉన్నాయి
రూ. 500 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి

ఆర్జిత సేవల టికెట్లు వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేవు
సహస్ర దీపాలంకరణ సేవ - 187 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 150 ఖాళీగా ఉన్నాయి.
మంగళవారం ప్రత్యేకసేవ - అష్టదళ పాదపద్మారాధన

Advertisement
 
Advertisement
Advertisement